loader

ఇండియాకు రియల్ బాస్ అంబానీయేనా? ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

భారత్‌లో కొంత మంది కుబేరుల ఏకఛత్రాధిపత్యం నడుస్తోందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కంటే పెట్టుబడిదారులకే రక్షణగా ఉంటుందంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ నెటిజన్ పోస్ట్‌కు మస్క్ స్పందించారు. ‘‘ స్టార్‌లింక్ 165కు పైగా దేశాలలో లైసెన్సులను పొందింది.. భారత ప్రభుత్వ ప్రతి చట్టం, నిబంధనను పాటించడానికి ఐదేళ్లు కేటాయించాం.. అయినా ఇప్పటికీ లైసెన్సు ఎందుకు రాలేదు? దేశంలో రియల్ బాస్ అంబానీయేనా ’’ అంటూ ఎలాన్ […]

బెంగళూరులో కాక్రోచ్ గర్జన-ధృవ్ రాఠీ, ప్రకాష్ రాజ్ హాజరు..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు.. ఇవాళ బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ లో మహాధర్నా (CJP Protest ) చేపట్టారు. అక్టోబర్ 10న ఢిల్లీ వేదికగా జరిగే భారీ ధర్నాకు సన్నాహకంగా బెంగళూరులో వారు సమావేశమయ్యారు. ఈ ధర్నాకు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ , ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ నేత అభిజీత్ దీప్కే సహా పలువురు హాజరయ్యారు.

భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా డౌన్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు తరలిపోతుండటం మార్కెట్ కు ప్రతికూలంగా మారాయి. దీంతో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా కుంగింది. నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పతనమైంది. మధ్యాహ్నం 1.30 గంటలకు సెన్సెక్స్ 1,076.34 పాయింట్లు దిగజారి 71,562.36 వద్ద ట్రేడవుతోంది.ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఇండిగో, పవర్ గ్రిడ్, రిలయన్స్, బీఈఎల్ […]

జీఎస్టీ రేట్లలో నో ఛేంజ్- విధానపరమైన సంస్కరణలే మెయిన్ ఎజెండా!

ఈసారి జీఎస్టీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అక్టోబర్ 8న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల మార్పు కంటే, కేవలం విధానపరమైన, నిర్మాణాత్మక సంస్కరణలపైనే దృష్టిసారించే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నాయి. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో రిజిస్ట్రేషన్, రీఫండ్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అలాగే విధాన, నిర్మాణాత్మక సంస్కరణలే ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.

ఎస్బీఐ ఖాతాదారులకు షాక్.. తగ్గించిన ఏటీఎం ఉచిత పరిమితి!

SBI తమ ఖాతాదారులకు అక్టోబర్ నెల నుంచి నెలకు కేవలం 4 సార్లు మాత్రమే ఏటీఎంల వద్ద ఉచితంగా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. ఈ నాలుగు సార్ల పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ. 15 + జీఎస్టీ (GST) చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత పరిమితి ప్రతి క్యాష్ విత్‌డ్రాయల్‌కు రూ. 23 + జీఎస్టీ (GST) బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్‌మెంట్, పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ. 11 + జీఎస్టీ […]

భయపెడుతున్న చమురు మంటలు..వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన

పశ్చిమాసియా యుద్ద ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ కమోడిటీ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సముద్ర మార్గాల్లో చమురును రవాణా చేసే నౌకలపై దాడులు పెరగడం, అదే సమయంలో అమెరికా తన మూడవ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను ఆ ప్రాంతానికి మోహరిస్తున్నట్లు వార్తలు వెలువడటంతో సరఫరా అంతరాయాలపై వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు తెరుచుకోగానే ఇది మరింత పైకి పాకి బ్యారెల్‌కు $103 మార్కును తాకింది.

ఒక్కరోజులోనే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి!

ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనంతో దలాల్ స్ట్రీట్‌ను కుదిపేశాయి. మార్కెట్ ప్రారంభంలో కాస్త స్థిరంగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో ప్రధాన సూచీలు కుప్పకూలాయి. మధ్యాహ్నం 2:00 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ ఏకంగా 1,052.19 పాయింట్లు (1.45%) దిగజారి 71,428.10 స్థాయి వద్ద కొనసాగుతుండగా, దీని ఫలితంగా స్టాక్ మార్కెట్ మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్)లో సుమారు రూ. 9 లక్షల కోట్లకు పైగా […]

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా పేమెంట్స్ బంద్.. నిలిచిపోనున్న సేవలు..

యూపీఐ ఛార్జీలకు నిరసనగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే'(No UPI Day) పాటిస్తామని CTI ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా ఆ రోజు వ్యాపారులు UPI క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులను నల్ల గుడ్డతో కప్పి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఢిల్లీ లజపత్ నగర్ మార్కెట్ నుంచి నో యూపీఐ డే ప్రచారం ప్రారంభమవ్వగా.. దేశవ్యాప్తంగా 2000కుపైగా ప్రాంతాల్లో నిరసనలు కొనసాగనున్నాయి. డిజిటల్ చెల్లింపులపై రుసుంలు విధిస్తే UPI లావాదేవీలు 50 శాతం […]

మొబైల్ ఫోన్ల ధరలు 16% పెరిగాయ్.. ₹10వేల్లోపు వాటిపైనే అధిక భారం

మొమొరీ ధరల కారణంగా దేశీయంగా మొబైల్ ఫోన్ ధరల సగటున 16 శాతం మేర పెరిగాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. మెమొరీ చిప్ ల ధరల పెరుగుదల కారణంగా రూ.10వేల్లోపు బడ్జెట్ ఫోన్లపై అధిక ప్రభావం పడిందని నివేదిక తెలిపింది. సగటున 32 శాతం వీటి ధరలు పెరిగాయని పేర్కొంది. దీంతో 2026 తొలి అర్ధభాగంలో రూ.10వేల్లోపు సెగ్మెంట్లోని స్మార్ట్ ఫోన్ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 65 శాతం మేర క్షీణించినట్లు నివేదిక వెల్లడించింది.

ఎలక్ట్రానిక్స్ రంగంలో దూసుకుపోతున్న టాటా గ్రూప్

భారతీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ టెక్నాలజీ అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత చాటుకునేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వెళుతోంది.దేశంలో యాపిల్ ఐఫోన్‌ల తయారీ నుంచి అత్యంత కీలకమైన సెమీకండక్టర్ చిప్స్‌ ఉత్పత్తి వరకు అన్ని విభాగాల్లోనూ టాటా ఎలక్ట్రానిక్స్ దూసుకుపోతోంది. ఈ వ్యాపారాన్ని వేగంగా విస్తరించాలనే ఉద్దేశంతో కంపెనీ తన పెట్టుబడులను భారీగా పెంచేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన పెట్టుబడులను ఏకంగా మూడు రెట్లు పెంచినట్లు స్పష్టమైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON