loader

కొత్త ట్రేడింగ్ వారం ప్రారంభంలోనే భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఢమాల్. గిఫ్ట్ నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పడిపోయి ఒత్తిడిని సూచిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పడిపోయి 23,087 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు అమెరికా మార్కెట్లలో శుక్రవారం జరిగిన భారీ అమ్మకాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FIIs) నిరంతర అమ్మకాలు.ప్రస్తుతానికి గ్లోబల్ బలహీన సంకేతాల కారణంగా భారత్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చని అంచనా.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON