స్పేస్‌ఎక్స్ షేర్ల ధరల పతనం పెట్టుబడిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎలోన్ మస్క్ సారథ్యంలోని ఈ అంతరిక్ష సంస్థ స్టాక్ మార్కెట్లో వరుసగా మూడు రోజులు నష్టాలను చవిచూసింది. గత మూడు రోజుల్లో కంపెనీ తన మార్కెట్ విలువలో సుమారు 600 బిలియన్ డాలర్లను కోల్పోయింది. ప్రస్తుతం మార్కెట్ ముగిసే సమయానికి షేరు ధర 154.60 డాలర్ల వద్ద ఉంది.ఇది కంపెనీ లిస్టింగ్ అయినప్పటి నుండి అత్యంత కనిష్ట స్థాయి అని చెప్పవచ్చు.