హార్మూజ్ జలసంధి వద్ద హైటెన్షన్
హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేసే దిశగా అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ నేవీకి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇరాన్‌కు టోల్ చెల్లించే నౌకలను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. అమెరికా చర్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ పోర్టులను దిగ్బంధిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అవసరమైతే భారీ స్థాయిలో సైన్యాన్ని రంగంలోకి దింపుతామని […]

