రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (91; 44 బంతుల్లో) చెలరేగి ఆడాడు. ఆరు సిక్సులు, ఎనిమిది ఫోర్లతో సెంచరీకి చేరువైన సమయంలో.. 13.2 ఓవర్‌లో సందీప్ శర్మ బౌలింగ్ ఔటయ్యాడు. 19 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోరు 202/5. క్లాసెన్ (31*), నితీశ్‌కుమార్ రెడ్డి (1*) క్రీజులో ఉన్నారు.