బాలీవుడ్ లెజెండ్ రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ధురంధర్ రెండు భాగాలు కలిపి వరల్డ్ వైడ్ దాదాపు రూ.3,025 కోట్ల కలెక్షన్స్ సాధించింది. గతంలో రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ రూ.2,438 కోట్లు, సుకుమార్ ‘పుష్ప’ సిరీస్ రూ.2,092 కోట్లుగా ఉన్న రికార్డులను రణవీర్ సింగ్ మూవీ బ్రేక్ చేసింది. ఈ స్థాయిలో మార్క్ సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా నిలిచింది.

