loader

భార‌తీయ జ‌న‌తా పార్టీ…అధ్య‌క్షురాలిగా ఒక్క మ‌హిళ నియామ‌కం జ‌ర‌గ‌లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1980 ఏప్రిల్ 6 బిజెపి ఏర్పాటైందని.. అప్పటి నుంచి మొత్తం 15 మంది బిజెపి అధ్య‌క్షుల నియామ‌కం జ‌రిగిందని.. కాని ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీ అధ్య‌క్షురాలిగా ఒక్క మ‌హిళ నియామ‌కం జ‌ర‌గ‌లేదని విమర్శించారు. ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌తో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్ల‌మెంట్ లో బిల్లు ను ఎలా ఆమోదిస్తారో చూస్తాం.అని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON