అమెరికాతో మీమ్స్ వార్‌లో బాలయ్యను వాడేసిన ఇరాన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ అంతే గట్టిగా కౌంటర్లు ఇస్తోంది. తమ దేశాన్ని భూస్థాపితం చేస్తామని ట్రంప్ ప్రగల్భాలు పలుకుతున్నారని, వాళ్లు దాడిచేస్తే మేము చేతులు ముడుచుకుని కూర్చోబోమని స్పష్టం చేసింది. ఇందుకు టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్టను ఇరాన్ వాడేసింది. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా భగవంత్ కేసరిలో డైలాగ్‌తో అమెరికాకు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చింది. జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం భగవంత్ కేసరి యాక్షన్ వీడియోను ఎక్స్ […]

