September 24, 2026 Posted by : Admin General హైదరాబాద్‌లో శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభించి, మధ్యాహ్నంలోపే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం పూర్తి చేయనున్నారు.