కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్ రెడ్డి : హరీష్ రావు
తెలంగాణ సాధించిన పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ వారే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నదీ జలాలపై తాము మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఉత్తరాలు రాస్తోందని, బనకచర్ల ప్రాజెక్టు పేరు మారినా తెలంగాణకు ద్రోహం మారలేదని విమర్శించారు. ఢిల్లీలో జరిగేది.. పేరుకే జలవివాదాల మీటింగ్ అని.. త్తి ఎపి చంద్రబాబుది.. పొడుస్తున్నది సిఎం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు […]

