గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవి ఏమన్నారంటే
ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్డులు అందుకోబోతున్న విజేతలు అందరికీ శుభాకాంక్షలు. ఇలాంటి అవార్డులు మన లాంటి నటులకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం చాలా సంతోషం. ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రివర్గానికి, అధికారులకు ధన్యవాదాలు అని చిరంజీవి పేర్కొన్నారు.

