డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన సంచలన ట్వీట్ తో మరోసారి దీపికా పేరు తెరపైకి వచ్చింది. తాజాగా దీపికా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో తెగ వైరలవుతున్నాయి. జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యమని.. దానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పేది వింటానని.. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటానని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని చెప్పుకొచ్చింది.

