loader

ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. వినుకొండకు చెందిన ఓ వ్యక్తి ఆర్డర్లపై బంగారు నగలు తయారు చేసి ఆర్డర్లపై దుకాణాలకు సప్లై చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం కేజి బంగారు నగలను దుకాణాల్లో ఇచ్చేందుకు వెళ్లగా అక్కడ ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేసి బంగారు నగలు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON