loader

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (NTR) జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది మే 28న రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జీవోఎంఎస్ నెంబర్ 54ను జారీ చేశారు. ఎన్టీఆర్ జయంతికి ఒక రోజు ముందు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON