సోమవారం స్కూల్స్, కాలేజీలకు సెలవు
సోమవారం అన్నీ స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటించింది. పైగా సెలవు ప్రకటించింది ఎందుకో తెలుసా.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఉందని. షాక్ అవుతున్నారా? ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామున ముగియనున్న ఫైనల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఆదేశాలు జారీ చేశారు.

