తెలుగు తేజం పీవీ సింధు అద్భుత విజయం సాధించింది. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ ను కైవసం చేసుకుంది. చిరకాల ప్రత్యర్థి అకానే యమగూచిని 21-17, 21-17 తేడాతో వరుస గేమ్ ల్లో చిత్తు చేసింది. బ్యాడ్మింటన్ హిస్టరీలోనే ప్రతిష్టాత్మకమైన జపాన్ ఓపెన్ టైటిల్ ను గెలిచిన వెరీ ఫస్ట్ ఇండియన్ గా సింధు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. సింధు లాస్ట్ టైమ్ 2024 లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో టైటిల్ గెలవగా, ఆ తర్వాత 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ తర్వాత ఆమె కెరీర్ లో సాధించిన బిగ్గెస్ట్ సక్సెస్ ఇదే కావడం విశేషం.