నేలరాలిన సిరిమల్లె పువ్వు…
1.ఎస్. జానకి చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి . ఎలాంటి అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణ లేకుండానే తన సహజ ప్రతిభతో గాన ప్రపంచంలో అడుగుపెట్టడం విశేషం. 2. 1957లో విడుదలైన ఓ తమిళ చిత్రంతో సినీ గాయనిగా ఆమె ప్రయాణం ప్రారంభమై,తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. 3.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఒడియా, బెంగాలీ, మరాఠీ, తుళు, సింహళం, కొంకణి వంటి 17కు పైగా భాషల్లో […]

