1.ఎస్. జానకి చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి . ఎలాంటి అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణ లేకుండానే తన సహజ ప్రతిభతో గాన ప్రపంచంలో అడుగుపెట్టడం విశేషం. 2. 1957లో విడుదలైన ఓ తమిళ చిత్రంతో సినీ గాయనిగా ఆమె ప్రయాణం ప్రారంభమై,తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు.
3.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఒడియా, బెంగాలీ, మరాఠీ, తుళు, సింహళం, కొంకణి వంటి 17కు పైగా భాషల్లో పాటలు ఆలపించి అరుదైన రికార్డు సృష్టించారు.