loader
తన తండ్రి అలీ ఖమేనీ మరణానికి త్వరలోనే అత్యంత కఠినమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఒక లిఖితపూర్వక సందేశాన్ని విడుదల చేస్తూ.. శత్రువుల దాడుల్లో అమరులైన నాయకుల త్యాగాలు వృథా పోవని, ఈ రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నదే ఇరాన్ ప్రజల ఏకైక డిమాండ్ అని స్పష్టం చేశారు. నేరస్థులు, హంతకులు పడకలపై ప్రశాంతంగా ప్రాణాలు వదిలే పరిస్థితి రానివ్వబోమని, వారిని ఖచ్చితంగా మట్టికరిపిస్తామని మొజ్ఝబా ఖమేనీ హెచ్చరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON