loader

ప్రపంచ పాల దినోత్సవం

ప్రపంచ పాల దినోత్సవం ప్రతి ఏట జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. పాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ పాల దినోత్సవం ఏర్పాటుచేయబడింది. పాల ఉత్పత్తులో ప్రపంచంలో మనదేశం అగ్రభాగాన ఉన్నా, వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాం. ఈ ప్రమాదాన్ని గుర్తించి 2001 జూన్‌ 1 నుండి ఫుడ్‌, అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ వారు పాలను సంపూర్ణ ఆహారంగా మార్చారు.

Global Day of Parents

1980ల నుండి, కుటుంబం పోషించే కీలక పాత్ర అంతర్జాతీయ సమాజం దృష్టిని మరింత ఎక్కువగా ఆకర్షిస్తోంది. సాధారణ సభ అనేక తీర్మానాలను ఆమోదించి, ‘అంతర్జాతీయ కుటుంబ సంవత్సరాన్ని’ మరియు ‘అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని’ ప్రకటించింది.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన కింగ్

ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని మరోసారి నిరూపించాడు. కేవలం 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీకి ఇది అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా నమోదైంది. ఈ హాఫ్ సెంచరీతో కోహ్లీ ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఇప్పుడు 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ, రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON