loader

ఫ్రాన్స్‌లో విద్యారంగంలో సంస్కరణలు కోరుతూ కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అనేక నగరాల్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పారిస్ సిటి సెంటర్‌కు సమీపంలో ఆందోళనకారులు ఓ కారుతో పాటు దుకాణానికి నిప్పు పెట్టారు. ఫ్రాన్స్‌లో మూడో అతి పెద్ద నగరమైన లియోన్‌లోనూ అల్లర్లు చెలరేగాయి. ఓ టూరిస్టు ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. మార్సెయిల్ నగరంలోనూ ఓ పోలీస్‌ స్టేషన్‌తో పాటు పలు దుకాణాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON