ముగిసిన సన్ రైజర్స్ జర్నీ.. కీలక మ్యాచ్లో నెగ్గిన రాజస్థాన్
ఐపీఎల్ 2026 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్లో SRHపై రాజస్థాన్ 47 పరుగుల తేడాతో విజయం సాధించి, క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం సృష్టించగా, ధ్రువ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 244 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ 19.2 ఓవర్లలో […]

