సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేశ్, వారి మిత్రపక్షాలకు ఒక్కటే తెలుసు…ప్రధాని నరేంద్ర మోడీ కనిపిస్తే ఒంగిపోవటం, పవన్ కల్యాణ్ కనిపిస్తే ఒంగి నమస్కారాలు చేయటం మాత్రమే తెలుసు’అంటూ మాజీమంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారని మాజీమంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. “జగన్ 175 మంది నేతలతో సమావేశం పెడితే మహానాడు గాలికి కొట్టుకుపోయిందా?’ అని మాజీమంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.