loader

ఐపీఎల్ 2026 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్లో SRHపై రాజస్థాన్ 47 పరుగుల తేడాతో విజయం సాధించి, క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం సృష్టించగా, ధ్రువ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 244 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON