loader

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2026 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ కీ ని బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వైబ్‌సైట్ https://upsc.gov.in ద్వారా కీ ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా IAS, IFS, IPS వంటి ప్రతిష్టాత్మక సర్వీసుల భర్తీ కోసం ఈ నెల రెండు దశల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా యూపీఎస్‌సీ చరిత్రలో పరీక్ష జరిగిన వెంటనే తాత్కాలిక సమాధానాల కీ ని ప్రకటించడం ఇదే తొలిసారి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON