బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు.. మోదీ ఫోటో పోస్టు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన ఫోటో తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. ఆయన ఆ ఫోటోపై చేసిన కామెంట్ కూడా పెను చర్చకు దారి తీస్తున్నది. అట్టడుగు స్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్ వర్కర్లు, జన్ సంఘ నేతలు ఫోటోలో ఉన్నారని, నేలపై కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినట్లు పేర్కొన్నారు. ఇది ఆ సంస్థ శక్తి అని, జై సియా రామ్ అంటూ దిగ్విజయ్ సింగ్ పోస్టు […]

