వార్నర్ బ్రదర్స్‌ని కొనేసిన నెట్ ఫ్లిక్స్.. కళ్ళు బైర్లుకమ్మే డీల్ ఇది
వార్నర్ బ్రదర్స్ కు చెందిన టీవీ, సినిమా స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని కొనుగోలు చేయడానికి స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్ కుదుర్చుకుంది. 1923లో నలుగురు సోదరులు స్థాపించిన వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్ OTTని 72 బిలియన్ US డాలర్లకు లేదా భారతీయ రూపాయలలో 7 లక్షల 43 వేల 630 కోట్లకు కొనుగోలు చేసిన ఒప్పందం ఫైనల్‌గా ప్రకటించబడింది. దీంతో హాలీవుడ్‌లో అత్యంత విలువైన కంటెంట్ కలెక్షన్ కలిగిన సంస్థగా నెట్‌ఫ్లిక్స్ మరింత బలోపేతం కానుంది.

