loader
బిగ్‌బాస్ సీజన్-9 ప్రస్తుతం మాంచి ఊపులో ఉంది.  మరో రెండు వారాల్లో ఫినాలేలోకి అడుగుపెడుతుండటంతో క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం బిగ్​బాస్​ షో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకి టీవీలో ప్రసారమవుతోంది. అయితే డిసెంబర్​ ఎనిమిదో తేదీ నుంచి రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది. వీకెండ్​ ఎపిసోడ్​ టైమింగ్స్​ మారలేదు. అంటే సోమవారం- శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు, వీకెండ్ ఎపిసోడ్స్ రాత్రి 9 గంటలకే ప్రసారం అవుతాయి. స్టార్ మా ఛానెల్​లో ప్లే కాబోతున్న కొత్త సీరియల్ కోసం షో టైమింగ్ మార్చేశారట!

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON