బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సీఎం రేవంత్. ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ సీజన్-2 ప్రారంభం
ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) సీజన్-2 ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎమ్‌సి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ అంతర్జాతీయ మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బాలీవుడ్ సూపర్‌స్టార్, లీగ్ బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ-ఆధారిత సూపర్‌క్రాస్ లీగ్‌గా ISRL గుర్తింపు పొందింది. ఈ లీగ్‌లో 20 కంటే ఎక్కువ దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ రైడర్లు పోటీ […]

