ఇండిగో విమానయాన సంక్షోభం మధ్య ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచడంపై కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) తీవ్రంగా స్పందించింది. ఫ్లైట్ ఫేర్ పై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని విమానయాన సంస్థలకు ఈ ఆదేశాలు పాటించాలని ఆదేశించింది. ప్రయాణికులను ఇలాంటి ధరల నుంచి రక్షించడానికి రెగ్యులేటరీ పవర్లను ఉపయోగించి, అన్ని ప్రభావిత రూట్లలో న్యాయమైన ధరలు నిర్ధారించామని తెలిపింది. 500కి.మీ వరకు గరిష్ఠ ఫేర్ రూ.7500, 500–1000కి.మీ-రూ.12,000, 1000–500కి.మీ-రూ.15,000