loader

సినిమా పైరసీపై- సైబర్ సెక్యురిటీ బ్యూరోతో..తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలంగాణ

డిజిటల్ సినిమా పైరసీని అరికట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) వారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) వారితో కలిసి పనిచేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారు. ఈ ఎంఓయూ ద్వారా పైరసీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములు, మెసేజింగ్ యాప్‌లు, IPTV స్ట్రీమ్స్, మొబైల్ అప్లికేషన్‌లలో జరుగుతున్న డిజిటల్ పైరసీపై రియల్-టైమ్ పర్యవేక్షణ జరగనుంది.

రాశి గారి…’ డైలాగుపై యాంకర్ అనసూయ క్షమాపణ…

మూడేళ్ల క్రితం జబర్దస్త్ కామెడీ షోలో ‘రాశి గారి ఫ*లు’ అంటూ అనసూయ చెప్పిన డైలాగు, దీనికి హీరోయిన్ రాశి కూడా స్పందించడంతో వివాదం తారా స్థాయికి చేరింది. ‘తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరుని ఉపయోగించి, నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి, డైరెక్ట్ చేసిన వ్యక్తులను నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. […]

ఫ్యాన్స్‌తో దీపికా పదుకోన్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌…

హీరోయిన్ దీపికా పదుకోన్ అభిమానులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకొన్నారు. ఆ వేడుకల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీపికా పదుకోన్ ముంబైలో అభిమానులతో ప్రీ – బర్త్‌ డే సెలబ్రేషన్ పార్టీ నిర్వహించారు దీపికా పదుకోన్ కొందరు అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కోసం వ్యక్తిగతంగా వెకేషన్ నుండి తిరిగి వచ్చారు. ఆమె అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు.  ఆమె చాలా ఉత్సాహంగా, సంతోషంగా  దీపికా పదుకోన్ అభిమానులు ఆమె కోసం ‘ఓం శాంతి […]

మెగా బ్లాస్ట్.. చిరంజీవి ‘మన శంకరవర ప్రసాద్ గారు’ ట్రైలర్ విడుదల

అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘మన శంకరవర ప్రసాద్ గారు’. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం ఈరోజు తిరుపతిలో గ్రాండ్‌గా విడుదల చేసింది. చిరంజీవి టైమింగ్ హైలైట్‌గా నిలిచాయి. చిరంజీవి తన వింటేజ్ కామెడీ అండ్ యాక్షన్ మేనరిజమ్స్‌తో అభిమానులను అలరించారు.

చెన్నైలో ‘రాజా సాబ్‌’కి దక్కని సింగిల్ థియేటర్లు! ఇక్కడ ‘జన నాయకుడి’ హవా…

జన నాయకుడు’ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో PVR Inox పిక్చర్స్ విడుదల చేస్తోంది. ,హైదరాబాద్‌లో ‘ది రాజా సాబ్’ మూవీతో సమానంగా ‘జన నాయకుడు’ మూవీకి సింగిల్ థియేటర్లు దక్కాయి.అయితే అదే రోజు విడుదల అవుతున్న ‘ది రాజా సాబ్’ మూవీకి తమిళనాడులో 10 శాతం థియేటర్లు కూడా దక్కలేదు. తమిళనాడులో దాదాపు అన్ని థియేటర్లలో ‘జన నాయకుడు’ మూవీ పడుతోంది. చెన్నై వంటి నగరాల్లో ‘ది రాజా సాబ్’ మూవీకి ఒక్క సింగిల్ థియేటర్ […]

తిరుమల క్యూలైన్‌లో ఇదేంపని.?.. శ్రీలీలపై నెట్టింట దుమారం..

తిరుమల క్యూలైన్ లో యువకుడు శ్రీలీలను వెనుకనుంచి ఫాలో అవుతు శ్రీలీల  కూడా క్యూలైన్ లో ఉన్న విషయం మర్చిపోయి పలు మార్లు ఆ కుర్రాడి వంక నవ్వుతూ చూడటం, అతను సైతం నటిని చూడటం జరిగింది. అతను కూడా శ్రీలీల వంక నవ్వుతూ అదేదో బైట మూవీథియేటర్లో లేదా షాపింగ్ మాల్స్ లో ఉన్న విధంగా ప్రవర్తించారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.. స్వామివారి దర్శనాలకు వచ్చి ఇదెక్కడి పనులు […]

కమల్‌-రజనీ కాంబోలో సినిమా.. యువ డైరెక్టర్‌కి లక్కీ ఛాన్స్

తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్‌లు కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీ హీరోగా నటిస్తుండగా.. కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్ వచ్చింది. ‘తలైవర్ 173’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఓ యువ దర్శకుడికి దక్కింది. 2022లో ‘డాన్’ అనే చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న శిబి చక్రవర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

రికార్డుస్థాయిలో ‘జననాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్

దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జననాయగన్’. రాజకీయాల్లో పూర్తిగా దృష్టి కేంద్రీకరించడానికి విజయ్ ఈ సినిమాతో తన నటన కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. జనవరి 9న ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమిళ వెర్షన్‌కి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. వీటి ద్వారా ఇప్పటివరకూ రూ.15 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు […]

పెళ్లి పీటలపై వరుడి సర్‌ప్రైజ్‌.. వధువు షాక్‌

తమిళ స్టార్ హీరో సూర్య ఓ అభిమాని వివాహ వేడుకకు సడన్‌గా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అరవింద్ అనే యువకుడు తన వివాహం సందర్భంగా కాబోయే భార్య కాజల్‌కు మర్చిపోలేని బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కాజల్కు హీరో సూర్య అంటే ఎన‌లేని అభిమానం. అరవింద్ తమ పెళ్లికి సూర్యను ఆహ్వానించారు. ఊహించని విధంగా తన అభిమాన హీరో కళ్లముందు ప్రత్యక్షమయ్యేసరికి ఒక్కసారిగా షాకయిన కాజల్‌ కాసేపు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. సూర్యను చూసినప్పుడు వధువు ఇచ్చిన రియాక్షన్ […]

రాస్కోరా సాంబా… రేగుద్ది పంబ… ‘మెగా విక్టరీ’ మాస్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈరోజు వెంకటేష్, చిరంజీవి కలిసి డాన్స్ కుమ్మేసిన మెగా విక్టరీ మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మార్నింగ్ గ్రీన్ టీ… కుమ్మేద్దాం చంటి… అంటూ మంచి మాస్ స్పీడ్ తో సాగే ఈ పాటలో మెగాస్టార్ తో పాటు వెంకీ కూడా స్టెప్పులు వేసి అదరగొట్టెయ్యటం  ఏంటీ బాసూ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి అంటూ చిరంజీవి తో కలిసి వెంకటేష్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON