loader

దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జననాయగన్’. రాజకీయాల్లో పూర్తిగా దృష్టి కేంద్రీకరించడానికి విజయ్ ఈ సినిమాతో తన నటన కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. జనవరి 9న ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమిళ వెర్షన్‌కి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. వీటి ద్వారా ఇప్పటివరకూ రూ.15 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON