జన నాయకుడు’ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో PVR Inox పిక్చర్స్ విడుదల చేస్తోంది. ,హైదరాబాద్‌లో ‘ది రాజా సాబ్’ మూవీతో సమానంగా ‘జన నాయకుడు’ మూవీకి సింగిల్ థియేటర్లు దక్కాయి.అయితే అదే రోజు విడుదల అవుతున్న ‘ది రాజా సాబ్’ మూవీకి తమిళనాడులో 10 శాతం థియేటర్లు కూడా దక్కలేదు. తమిళనాడులో దాదాపు అన్ని థియేటర్లలో ‘జన నాయకుడు’ మూవీ పడుతోంది. చెన్నై వంటి నగరాల్లో ‘ది రాజా సాబ్’ మూవీకి ఒక్క సింగిల్ థియేటర్ కూడా దక్కని పరిస్థితి…

