loader

న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో వన్డేల్లో ఛేజింగ్‌లో అత్యధిక రన్స్ (8,741) చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ తెందూల్కర్ (8,720) పేరిట ఉండేది. సచిన్ 232 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకోగా.. కోహ్లీ 169 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. ఛేజింగ్‌లో కోహ్లీ 30 సెంచరీలు, 46 అర్ధ శతకాలు బాదగా.. తెందూల్కర్ 17 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేశాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON