ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. ఆర్భాటాలు వద్దు..
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు ఘన విజయం దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో ప్రజలు చూపిన చొరవ, కూటమిని ఆశీర్వదించిన తీరు తమ ప్రభుత్వానికి మరింత బాధ్యతను పెంచిందన్నారు.గెలిచిన చోట్ల నాయకులు సంబరాలపై..ఆర్భాటాలు వద్దని చంద్రబాబు తెలిపారు. ఆర్నబ్ సహా మురసు తుఫాను ప్రభావం ఉందని.. ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. పరిస్థితులు సర్దుమణిగిన తర్వాతే.. సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

