loader
యునైటెడ్ స్టేట్స్ 250వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేయనున్న ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ పాస్‌పోర్టులో తన సొంత చిత్రాన్ని ముద్రించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ నూతన పాస్‌పోర్ట్ డిజైన్‌ను నెటిజన్లతో పంచుకున్న ట్రంప్.. దానిపై “వెల్‌కమ్, బట్ బీ గుడ్!” (Welcome, but be good! – స్వాగతం, కానీ మర్యాదగా ఉండండి!) అనే తన మార్క్ పవర్‌ఫుల్ నినాదాన్ని కూడా జోడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON