loader

తమిళనాడు రాష్ట్రంలో జాతీయ పల్స్ పోలియో టీకా కార్యక్రమం 2026 ఘనంగా మొదలైంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చెన్నై పాలవాక్కం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ ప్రక్రియను ప్రారంభించారు. పాఠశాలలో చిన్నారులకు చుక్కలు వేస్తున్న సమయంలో జోసెఫ్ విజయ్ ఎంతో ఆత్మీయంగా వ్యవహరించారు.ఆ చిన్న పిల్లవాడితో ఆయన గడిపిన క్షణాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీకా కార్యక్రమంలో భాగంగా సుమారు 52.91 లక్షల మంది చిన్నారులకు టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON