ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మన్‌కీ బాత్ 135వ ఎపిసోడ్‌ని ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైంది. ఇరాన్ యుద్ధ సమయం నడుస్తోంది. అందువల్ల దేశ ప్రజలు బంగారం కొనవద్దు. అలాగే విదేశీ ప్రయాణాలు వీలైనంతవరకూ పెట్టుకోవద్దు. కార్ పూలింగ్ చెయ్యమన్నాను. వ్యవసాయంలో ఎరువుల వాడకం తగ్గించమన్నాను. సహజ ఎరువుల్ని వాడమన్నాను. నా సందేశాన్ని చాలా మంది పాజివిట్‌గా తీసుకున్నారు. ఇది నాకు ఆనందం కలిగిస్తోంది. ఇలాంటి సంఘటిత శక్తితో ముందుకు వెళ్లగలం” అని మోదీ అన్నారు.