కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. దిల్లీలోని కర్తవ్య భవన్-1లోని ఆర్థికశాఖ కార్యాలయంలో భేటీ అయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు (జీహెచ్చ్).. జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరువురూ చర్చించారు. ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలకు సంబంధించిన అంశంపైనా చర్చలు జరిపారు. రువారం.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.

