2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..
2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కేప్ టౌన్ వేదికగా అత్యంత వైభవంగా ఆవిష్కరించింది. ఈ ప్రధాన ఘట్టంతో ఈ మెగా టోర్నీకి సరిగ్గా ఒక ఏడాది కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఈసారి 2027 వన్డే వరల్డ్ కప్‌ను సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ టోర్నీ వచ్చే ఏడాది అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమై, నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్‌తో […]

