loader

సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు.. జైలు నుంచి బయటకు వచ్చినట్లు ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘ఆనాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తే వాళ్లు సహించలేకపోయారు. నంద్యాలలో అర్ధరాత్రి అరెస్టు చేశారు. నన్ను కుట్రపూరితంగా అరెస్టు చేశారని ప్రజలందరికీ తెలుసు. నా రాజకీయ జీవితంలో ఆ 53 రోజులు అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం తీర్పుతో ఇదేరోజు మళ్లీ ప్రజల్లోకి వచ్చా. నా అక్రమ నిర్బంధంలో ప్రజల స్పందనను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON