loader
రాష్ట్రంలోని 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో 17 ఛైర్‌పర్సన్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 70 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల కోసం 367 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3,020 వార్డు స్థానాలకు గాను 637 వార్డులు ఏకగ్రీవమవడంతో, మిగిలిన 2,382 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో మొత్తం 6,669 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి కోసం 5,321 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయగా, మొత్తం 39,38,096 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON