loader

ఐకమత్యమే మనల్ని ఒక దేశంగా ముందుకు నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశాన్ని ఒక్కటిగా చేసి సురక్షితంగా మార్చిన ఘనత సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో దేశం పయనిస్తోందని తెలిపారు. పటేల్ జయంతి పురస్కరించుకుని గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో నిర్వహించిన ‘రాష్ట్రీయ ఏక్తా దివస్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాలు విభజన రాజకీయాలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశాన్ని అస్థిరపరచాలనుకునే వారి కుట్రలను భగ్నం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON