అవుట్ స్టాండింగ్ మాస్ ఇన్నింగ్: 49 బంతుల్లో టీమిండియా లేడీ బాస్ సెంచరీ
భారత తుఫాన్ ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 49 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి రికార్డుల మోత మోగించింది. ఆసియా గేమ్స్ చరిత్రలోనే సెంచరీ బాదిన మొదటి మహిళా క్రికెటర్‌గా షెఫాలీ వర్మ నిలిచింది. 9 సిక్సర్లు బాదడం ద్వారా షెఫాలీ వర్మ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో t20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 104 సిక్సర్లు పూర్తి చేసుకుని, భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన మహిళా […]

