ఏకపక్ష సుంకాలపై బ్రిక్స్ దేశాల ఆందోళన.. దిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం
దిల్లీ డిక్లరేషన్ ను బ్రిక్స్ దేశాలు ఆమోదించాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన వెలువరించారు. విభేదాలు పక్కన పెట్టి ఇరాన్ సహా యూఏఈ, సౌదీ అరేబియా ఈ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష సుంకాల విధింపుపై BRICS దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన ఏకపక్ష నిర్బంధ చర్యలను ఖండించాయి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి […]

