ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ మండపం బయట ఉన్న ఆవరణలో బ్రిక్స్ దేశాల నేతలు కలిసి ఒకేసారి మొక్కలు నాటారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పలువురు బ్రిక్స్ దేశాల అగ్ర నేతలు వరుసగా నిలబడి ఒకేసారి మొక్కలు నాటి నీలు పోసిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.