loader

న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్‌–చైనా సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. సుమారు 50 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య, శాంతి-స్థిరత్వం, వాణిజ్యం, సరఫరా గొలుసులు, మార్కెట్‌ ప్రాప్యతతో పాటు ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్‌పై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుదిరిన సరిహద్దు ఒప్పందాలు, అవగాహనలకు ఇరు దేశాలు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON