సినీ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటుడు అజిత్ ను యూకేలో కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సీఎం విజయ్ యూకేలో పర్యటిస్తున్నారు. సరదాగా రేసింగ్ ఈవెంట్ కు వెళ్లిన సీఎం విజయ్.. అజిత్ ను చూడగానే సినిమా స్టైల్లో నడుచుకుంటూ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.