పవన్ కు సతీమణి విషెస్
తన భర్త, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అన్నా కొణిదెల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఓ క్యూట్ ఫొటో పంచుకున్న ఆమె.. ఆకట్టుకునే క్యాప్షన్ రాశారు. “ఈరోజు మీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎంతోమంది హృదయాల్లో, వారి ఆలోచనల్లో, వారి ప్రార్ధనల్లో ఉన్నారు. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు. వాళ్లకు ఎంతో సాయం చేశారనడానికి వారి గుండెల్లో మీ స్థానమే నిదర్శనం. హ్యాపీ బర్త్ డే” అంటూ లవ్ […]

