loader

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్లాట్లకు బహిరంగం వేలం నిర్వహించగా రికార్డు ధరలకు అమ్ముడయ్యాయని హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. కెపిహెచ్‌బి 7 ఫేజ్ లోని 16 ఎంఐజి ప్లాట్లకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించగా ఒక చదరపు గజం భూమిని రూ.2.70 లక్షలకు కొనుగోలు చేశారని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ వేలంలో మొత్తం 19 మంది కొనుగోలు దారులు పోటీ పడ్డారని.. చదరపు గజం సగటు ధర రూ.1.79 లక్షలు పలికిందని ఆయన చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON